Category Archives: Telugu తెలుగు

Learn English Speaking Through Telugu Language

Telugu తెలుగు

Learn English through Telugu తెలుగు language, online English learning course for Telugu తెలుగు speakers, worlds best free spoken English training now in Telugu తెలుగు language.

Spoken English Secrets

Spoken English Secrets by Chiranjivi in Telugu తెలుగు Language. Read more

Upakari’s Spoken English

Read more

Telugu to English conversation స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు

conversation

In this video, you are going to learn the most common daily conversation in both English and Telugu .

These English lessons contain Telugu sentences for different scenarios that are used in everyday life. This daily spoken English course will help you for all the sentences that are regularly used.

స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు

ఈ వీడియోలో, మీరు రోజువారీ జీవితంలో ఇంగ్లీష్ మరియు తెలుగు రెండింటిలోనూ చాలా సాధారణమైన సంభాషణను నేర్చుకోబోతున్నారు. ఈ ఆంగ్ల పాఠాలు రోజువారీ జీవితంలో ఉపయోగించే విభిన్న దృశ్యాలకు ఉపయోగకరమైన తెలుగు వాక్యాలను కలిగి ఉంటాయి. ఈ రోజువారీ మాట్లాడే ఇంగ్లీష్ కోర్సు క్రమం తప్పకుండా ఉపయోగించే అన్ని రోజువారీ వాక్యాలకు మీకు సహాయం చేస్తుంది.

 

English Learning Lessons

Lesson -1

By heart these 19 words – ఈ 19 పదాలను బాగా కంఠస్థం చేయండి.

1. am – ఉన్నాను

2. are –  ఉన్నాము,ఉన్నారు, ఉన్నవి

3. is – ఉన్నాడు,ఉన్నది

4. was – ఉండెను,ఉండినది

5. were –    ఉంటిమి,ఉండిరి,ఉందినవి

6. will be – ఉంటాను,ఉంటాము,ఉంటారు,ఉంటాడు,ఉంటుంది

7. have been – చాలాసేపటినుండి

8. has been – చాలాసేపటినుండి

9. had been – చాలాసేపు

10. will have been – చాలాసేపు

11. have walked (v3) -ఇప్పుడే నడిచాను

12. has walked (v3) – ఇప్పుడే నడిచాడు

13. had walked (v3) – అప్పుడే నడిచాను

14. will have walked (v3) – ఆ సమయానికి నడచివుంటాను.

15. walk – రోజూ/ఇప్పుడు నడుస్తాను

16. walks –  రోజూ/ఇప్పుడు నడుస్తాడు

17. walked (v2) – (గతంలో)నడిచాను.

18. shall walk  ( I/we ) – (భవిష్యత్తులో)నడుస్తాను

19. will walk ( you,they,boys,he,she, it,Rama,Sita) – (భవిష్యత్తులో)నడుస్తారు.

Lesson – 1
Vocabulary – పదాలు
I -నేను,  We -మేము,   You -మీరు/నువ్వు,   They – వారు,  Boys -బాలురు.
He – అతడు,  She – ఆమె,  It –  అది,  Rama – రాముడు  Sita – సీత
Here     – ఇక్కడ
There    – అక్కడ
Where   – ఎక్కడ
am        –  ఉన్నాను
are       –   ఉన్నాము/ఉన్నారు/ఉన్నవి
is         –   ఉన్నాడు/ఉన్నది
I am         –  I’m, ( ఐం )
We are    –  We’re ( వియర్ )
You are   –  You’re (  యోర్ )
They are –  They’re ( దేర్ )
He is       –   He’s (  హీజ్ )
She is     –   She’s (  షీజ్ )
It is          –   It’s ( ఇట్స్ )

Affirmative Sentences – సాధారణ వాక్యాలు
1. I am ( I’m 
ఐం ) here.           –      నేను ఇక్కడ ఉన్నాను.
2.We are ( We’re
 వియర్ ) here. – మేము ఇక్కడ ఉన్నాము.
3.You are ( you’re
 యోర్ ) here.-  మీరు ఇక్కడ ఉన్నారు/నువ్వు ఇక్కడ ఉన్నావు.
4.They are ( They’re 
దేర్ ) here.- వారు ఇక్కడ ఉన్నారు.
5. Boys are here. –                       బాలురు ఇక్కడ ఉన్నారు.
6. He is ( He’s 
హీజ్ ) here. –          అతను ఇక్కడ ఉన్నాడు.
7.She is ( She’s 
 షీజ్ ) here.-        ఆమె ఇక్కడ ఉన్నది.
8. It is ( It’s 
ఇట్స్ ) here.-                అది ఇక్కడ ఉన్నది.
9. Rama is here. –                          రాముడు ఇక్కడ ఉన్నాడు.
10. Sita is here.-                             సీత ఇక్కడ ఉన్నది.

Interrogative sentences- ప్రశ్నరూప వాక్యాలు
11. Am I there?         నేను అక్కడ ఉన్నానా?
12. Are We there?    మేము అక్కడ ఉన్నామా?
13. Are you there?   మీరు అక్కడ ఉన్నారా? నువ్వు అక్కడ ఉన్నావా?
14. Are they there?  వారు అక్కడ ఉన్నారా?
15. Are boys there? బాలురు అక్కడ ఉన్నారా?
16. Is he there?         అతను అక్కడ ఉన్నాడా?
17. Is she there?       ఆమె అక్కడ ఉన్నదా?
18. Is it there?           అది అక్కడ ఉన్నదా?
19. Is Rama there?   రాముడు అక్కడ ఉన్నాడా?
20. Is Sita there?
        సీత అక్కడ ఉన్నదా? 
21. Where am I?        నేను ఎక్కడ ఉన్నాను?
22. Where are we?    మేము ఎక్కడ ఉన్నాము?
23. Where are you?   మీరు ఎక్కడ ఉన్నారు?/నువ్వు ఎక్కడ ఉన్నావు?
24. Where are they?  వారు ఎక్కడ ఉన్నారు?
25. Where are boys? బాలురు ఎక్కడ ఉన్నారు?
26. Where is he? అతను ఎక్కడ ఉన్నాడు?
27. Where is she? ఆమె ఎక్కడ ఉన్నది?
28. Where is it?  అది ఎక్కడ ఉన్నది?
29 . Where is Rama? రాముడు ఎక్కడ ఉన్నాడు?
30 . Where is Sita?  సీత ఎక్కడ ఉన్నది?

Continue reading